సెలూన్ యజమానిపై దాడి (వీడియో)

కర్ణాటకలోని అవలహళ్లిలోని ఒక యూనిసెక్స్ సెలూన్ యజమానిపై దాడి జరిగింది. ఒక వ్యక్తి తన అనుచరులతో కలిసి సెలూన్‌లోకి చొరబడి యజమానిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. సదరు సెలూన్ నుంచి ఒక మహిళా ఉద్యోగిని తొలగించడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తి సదరు మహిళ భర్తగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటన పాతదని, ఇప్పటికే అవలహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై దర్యాప్తు జరుగుతోందని అధికారులు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕