సౌదీ ఇంధన దిగ్గజం అరాంకో కార్యాలయంపై దాడి జరిగింది. ధహ్రాన్ నగరంలోని ప్రధాన కార్యాలయంపై హూతీలు మిసైల్ దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి జరిగిన దాడిలో మూడు అంతస్తులు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో ఎవరికీ అపాయం కలగలేదని అధికారులు తెలిపారు.