ఉర్దూ టీచర్‌‌పై దాడి.. బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు అరెస్ట్

TG: నిజామాబాద్‌ జిల్లా, ఆర్మూర్‌లో 24 గంటలపాటు పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఉర్దూ టీచర్‌ అమీర్‌పై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్