సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. 10 రూపాయలకు కూర ఇవ్వలేదని జీవరత్నం అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కర్రీ పాయింట్‌లో పనిచేస్తున్న ఉదయ్, అజయ్ గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.