చమురు నౌకలపై దాడులు సమంజసం కాదు: భారత్‌

ఒమన్‌ తీరంలో భారతీయ నావికులున్న నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో శుక్రవారం మాట్లాడి, ఈ దాడులపై తన నిరసన తెలియజేశారు. ఈ దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు సమంజసం కాదని, ఈ విషయంపై ఢిల్లీలో అమెరికా దౌత్యాధికారికి రెండుసార్లు సమన్లు జారీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్