ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం.. ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత

TG: ఆదిలాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోయా పంట కొనాలని రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు, బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి పలువురిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్