రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్ నరేనా PS పరిధిలోని పీగన్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్‌లో తీవ్ర కలకలం రేగింది. ఇంధనం నింపుకోవడానికి వచ్చిన ఒక కస్టమర్‌పై కొందరు వ్యక్తులు ట్రాక్టర్‌తో ప్రాణాంతక దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనలో బాధితుడు తృప్తిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు పాల్పడిన నిందితులను, దాడికి ఉపయోగించిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.