AP: తిరుమల శ్రీవారి భక్తులకు కానుకగా సమర్పించిన వస్త్రాలకు వేలం నిర్వహించనున్నారు. జూన్ 4 నుంచి 6 వరకు టీటీడీ ఆన్‌లైన్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఈ వేలంలో పాల్గొనాలనుకువారు పోర్టల్‌లో రిజిస్టర్ అయిన వారు అర్హులు. పూర్తి వివరాలకు https://konugolu.ap.gov.in లేదా టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించాలని టీటీడీ సూచించింది.