గిల్ దూకుడు.. ఒకే ఓవర్‌లో 4,4,4,4 (VIDEO)

ఆస్ట్రేలియాతో ఐదో టీ20లో శుభ్‌మన్ గిల్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. డ్వార్షుయిస్ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా నాలుగు బౌండరీలు బాదుతూ(4,4,4,4) రన్స్ వేగాన్ని పెంచాడు. ప్రస్తుతం గిల్ 12 బంతుల్లో 26 పరుగులతో ఆడుతున్నాడు. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోరు 35/0గా ఉంది. అభిషేక్ శర్మ 9 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. భారత్ ఆరంభం నుంచే దూకుడుగా రాణిస్తోంది.

సంబంధిత పోస్ట్