AUS vs IND: ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోతోంది. 110 పరుగుల వద్ద కుల్‌దీప్‌ యాదవ్‌ డకౌట్‌ అవ్వడంతో ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. మార్కస్‌ స్టాయినిస్‌ బౌలింగ్‌లో ఔటైన కుల్‌దీప్‌ స్థానంలో క్రీజులోకి వరుణ్‌ చక్రవర్తి వచ్చాడు. ప్రస్తుతం 17 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమ్‌ఇండియా స్కోరు 110/8గా ఉంది.

సంబంధిత పోస్ట్