బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

TG: ఐదేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆటో డ్రైవర్ హమీద్ బుద్వేల్‌లోని మొండి కత్వ వద్దకు ఓ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అదే సమయంలో నీటి కాలువలో ఉన్న యువకులు వీడియో తీసి పోలీసులకు పంపారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్