KTRపై అభిమానం చాటుకున్న ఆటో డ్రైవర్ (వీడియో)

TG: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై ఆటో డ్రైవర్లు అనేక సందర్భాల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఒక ఆటో డ్రైవర్ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై తన అభిమానాన్ని చాటుకుంటూ ఆటో వెనుక 'సిరిసిల్ల ఎమ్మెల్యే KTR గారి తాలూకా' అని రాసుకున్నాడు. ఈ ఆటోను BRS నేత పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్