ఆటో బోల్తా, ఒకరి మృతి, మరొకరికి గాయాలు

AP: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం మండలం గాంధజన సంఘం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్