అవకాడో నూనెతో ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు!

ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె కంటే అవకాడో నూనె మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ల్యూటిన్, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె, వెన్న, నెయ్యికి బదులుగా అవకాడో నూనె వాడితే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ ప్రయోజనాలు లభిస్తాయి. అవకాడో నూనెలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉండి, శరీర కణజాలాన్ని ఉత్తేజపరుస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్