వర్షాకాలంలో ఈ కూరగాయలకు దూరంగా ఉండండి: నిపుణులు

వర్షాకాలంలో గాలిలో తేమ పెరిగి బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందుతాయి. ఈ సమయంలో ఆకు కూరలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, పుట్టగొడుగులు, వంకాయ, పచ్చి సలాడ్ కూరగాయలు తినడం వల్ల కడుపు ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. తేమ, ఉష్ణోగ్రతల కలయిక సూక్ష్మజీవులకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ వంటి తాజా కూరగాయలు సురక్షితమైనవి.. కానీ శుభ్రంగా కడిగి, వండిన తర్వాతే తినాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్