అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏదే హవా కొనసాగనుందని AXIS MY INDIA సర్వే తెలిపింది. అస్సాంలో 126 సీట్లకు గాను NDA 88-100, కాంగ్రెస్ 24-36 గెలుస్తాయని తెలిపింది. పుదుచ్చేరిలోనూ 40 శాతం ఓట్లతో ఎన్డీఏ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇక Matrize సంస్థ ప్రకారం అస్సాంలో BJP+: 85 - 95, Congress+: 25 - 32, OTH: 06 - 12 సీట్లు, TNలో DMK: 122-132, AIADMK: 87-110, TVK: 10-12 సీట్లు సాధిస్తాయని తెలిపింది.