అయోధ్య విరాళాల కేసు.. సమగ్ర దర్యాప్తు కోరుతూ ఈడీకి లేఖ

అయోధ్య రామమందిర విరాళాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇవ్వనుంది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోరుతూ అయోధ్య పోలీసులు ఈడీకి లేఖ రాశారు. కేసులోని అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపేందుకు సిట్ కు మరో 15 రోజులు గడువు పెంచారు. దర్యాప్తు పరిధి విస్తరణకు కోర్టు అనుమతి లభించింది. ప్రస్తుతం నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్