నేడు అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం

అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నేడు (సోమవారం) కీలక సమావేశం జరపనుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల దాస్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే సీనియర్ సభ్యుడు పరాశరన్ ఆరోగ్య సమస్యల కారణంగా ప్రయాణించలేని స్థితిలో ఉన్నారు. దీంతో వారిద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్