వైట్ హౌస్ పైనుంచి వెళ్లిన B-2 బాంబర్ (వీడియో)

నేడు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం. దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముగింపుగా B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ఫ్లైపాస్ట్ నిర్వహించారు. వైట్ హౌస్ బాల్కనీలో మెలానియా ట్రంప్‌తో కలిసి, రెండు B-2 బాంబర్లు, F-35, F-22 ఫైటర్ జెట్లు వైట్ హౌస్ మీదుగా ఆకాశంలో దూసుకెళ్తున్న దృశ్యాన్ని ట్రంప్ తిలకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్