తిరుపతిలో బీటెక్ విద్యార్థి మృతి

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. రంగంపేటలోని ఓ వసతి గృహం పైనుంచి విద్యార్థి కింద పడ్డాడు. యువకుడు యూనివర్సిటీలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు ఒంగోలుకు చెందిన బాలాజీగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్