కారు సైడ్ మిర్రర్‌లో పాము పిల్ల.. వైరల్ వీడియో

చెన్నైలో ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా, సైడ్ మిర్రర్‌లో దాక్కున్న పాము పిల్ల బయటకు వచ్చింది. ప్రతిరోజూ ఇంటి బయట పార్క్ చేసే కారులోకి, చెట్టు కింద దాక్కున్న పాము దూరింది. కారు కదిలినప్పుడు పాము పిల్ల బయటకు రావడంతో, డ్రైవర్ ఆశ్చర్యపోయి, ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్