తెలంగాణలో శిశు విక్రయ ముఠా గుట్టు రట్టు

తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న భారీ శిశు విక్రయ ముఠాను గుజరాత్ పోలీసులు 'ఆపరేషన్ దేవ్'లో భాగంగా రట్టు చేశారు. నవజాత శిశువులు, చిన్న పిల్లలను అపహరించి అక్రమంగా విక్రయిస్తున్న మురుగన్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఏడాదిలో 25 మంది చిన్నారులను విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. మురుగన్ భార్య కృష్ణవేణి కూడా మరో గ్యాంగ్‌ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. లోతైన దర్యాప్తు కోసం హైదరాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్