వరి దుబ్బులు కాల్చితే దుష్పరిణామాలు

వరిగడ్డి తగలబెట్టడం వల్ల మనుషుల్లో కలిగే దుష్ప్రభావాల గురించి చేసిన పరిశోధనల్లో పొగ వల్ల 76.8 శాతం మందికి కళ్ళ మంటలు, 44.8 శాతం మందికి ముక్కులో మంట, 45.5 శాతం మంది ప్రజలకు గొంతు నొప్పి బారిన పడ్డట్టుగా శాస్త్రవేత్తలు  గుర్తించారు. అంతేకాక గడ్డి తగలబెట్టడం వల్ల వచ్చే పొగని పీల్చడంవల్ల నుశి ఊపిరితిత్తులలో పేరుకుపోయి ఆస్తమా, బ్రాంఖైటిస్ వంటి శ్వాస సంబంధ రుగ్మతలు మనుషులలో ఏర్పడుతున్నట్లుగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్