కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. గత రెండు వారాలుగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయనపై మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్