హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి తిప్పెగౌడ నారాయణ్ దీపికపై 31,602 ఓట్ల మెజార్టీతో బాలయ్య గెలుపొందారు.