బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర.. డ్రోన్‌ విజువల్స్

హైదరాబాద్ నగరంలో బాలాపూర్ గణేష్ శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బాలాపూర్ గణేష్ డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. శోభాయాత్రను ప్రత్యక్షంగా చూడడానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕