తన ఫిట్‌నెస్ రహస్యం చెప్పేసిన బాలయ్య (VIDEO)

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా తాజాగా ‘డాకు మహారాజ్’ టీమ్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను మూవీ షూటింగ్‌లో ఉన్నప్పుడు ప్రొడక్షన్‌లోని నటీనటులకు వడ్డించే ఆహారం తినడం వల్లే ఇంకా కుర్రాడిలా సినిమాలు చేస్తున్నానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్