TG: ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదలయ్యారు. ఆయనతో పాటు రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ లు కూడా విడుదలయ్యారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై దాడి కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. కాగా క్యాతనపల్లి, చెన్నూరు సహా మూడు కేసుల్లో బాల్క సుమన్ కు బెయిల్ మజూరు అయింది.