బాల్కా సుమన్‌కు 14రోజుల రిమాండ్

TG: సింగరేణి సంస్థ, దాని కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా.. శనివారం ఆయనను అరెస్ట్ చేశారు. ఈ మేరకు సుమన్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్