పాకిస్తాన్ టీ20 టీగ్‌లో బాల్ టాంపరింగ్ (వీడియో)

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో లాహోర్ ఖలందర్స్ ఆటగాడు ఫకర్ జమాన్ బంతిని గోళ్లతో గిల్లడం కెమెరాలో రికార్డయింది. నిన్న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అంపైర్ ఫైజల్ ఈ విషయాన్ని గమనించి, బంతి టాంపరింగ్ జరిగినట్లు నిర్ధారించారు. దీంతో కరాచీ కింగ్స్‌కు 5 పరుగులు అదనంగా ఇచ్చి, బంతిని మార్చారు. చివరికి కరాచీ కింగ్స్ జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్