వెదురు పిలకలతో ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు!

వెదురు పిల‌క‌ల‌ను (బాంబూ షూట్స్‌) తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని సైంటిస్టులు నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఈ మేర‌కు యూకేలోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ (ARU)కి చెందిన పరిశోధకులు ఈ విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించారు. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ వెదురు పిలకలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావడం, పేగుల ఆరోగ్యం మెరుగుపడటం, శరీరంలో వాపు తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్