ముగిసిన బండి భగీరథ్ పోలీస్ కస్టడీ

TG: బండి భగీరథ్ పోలీస్ కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు బండి భగీరథ్‌ను విచారించిన పోలీసులు కేసుకు సంబంధించిన సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌ను పూర్తి చేశారు. అనంతరం ఆయనను మేడ్చల్ జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కాగా, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్