TG: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణల కేసులో బండి భగీరథ్‌ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 16న నార్సింగ్ పోలీసులు భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.