బంగ్లాదేశ్‌ను అంధకారంలోకి నెట్టారు: షేక్ హసీనా

బంగ్లాదేశ్‌లో ఉస్మాన్ హదీ హత్య నేపథ్యంలో  ప్రభుత్వంపైమాజీ ప్రధాని షేక్ హసీనా  తీవ్ర విమర్శలు గుప్పించారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి నెట్టేసిందని, అవినీతి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడిదారుల అభద్రతాభావం, ఉద్రిక్తతల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆరోపించారు. కొత్త సంవత్సరంలో దేశాన్ని రక్షించుకునేందుకు ప్రజలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్