డిసెంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు

డిసెంబర్ నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. 7న ఆదివారం, 13న శనివారం, 14న ఆదివారం, 21న శనివారం, 24 నుంచి 27 వరకు క్రిస్మస్ హాలీడేస్, 28న ఆదివారం సెలవులు ఉండనున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల సంప్రదాయాలు, పండుగలు అనుసరించి అదనపు సెలవులు ఇవ్వనున్నారు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ కస్టమర్లు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎంల ద్వారా సేవలు పొందవచ్చు.

సంబంధిత పోస్ట్