నిరుద్యోగులు, మహిళలకు బ్యాంకు లోన్లు, స్కీములు

నిరుద్యోగులు, మహిళలకు ఆర్ధిక చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది.
మహిళల కోసం: మహిళా స్వయం సహాయక బృందం (SHG) పథకం, మహిళా ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫండ్ పథకం, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, సుకన్య సమృద్ధి పథకం.
నిరుద్యోగుల కోసం: ప్రధాన మంత్రి ముద్రా యోజన, ప్రధాన మంత్రి స్వనిధి యోజన పథకం, ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన పథకం.

సంబంధిత పోస్ట్