ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్ట్రీమ్‌లో క్రెడిట్ ఆఫీసర్ (MMGS-III, MMGS-II, SMGS-IV) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 20 నుంచి జనవరి 05 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్, ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. పూర్తి వివరాలకు https://bankofindia.bank.in/career/recruitment-notice వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.