బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వడ్డీ రేట్లు తగ్గింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. దాంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా గృహ, ఆటో, విద్యా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ నిర్ణయంతో గృహ రుణం 7.10% వడ్డీకి, కారు రుణం 7.45% వడ్డీకి లభించనుంది. ఇది దేశవ్యాప్తంగా సామాన్యులకు ఆర్థికంగా ఊరటనిచ్చే అంశం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్