నేడు పూర్తిస్థాయిలో పనిచేయనున్న బ్యాంకులు

సెప్టెంబరు 27 ఆదివారం బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. సెప్టెంబరు 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌ (UFBU) దేశవ్యాప్తంగా మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ సూచనల మేరకు ఆదివారం కూడా బ్యాంకులను తెరిచి ఉంచుతున్నారు. సమ్మె సమయంలో నగదు లభ్యతకు ఇబ్బందులు లేకుండా ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీలను రద్దు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕