రేవంత్ రెడ్డికి బీసీ సంఘాల కృతజ్ఞతలు (వీడియో)

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంఘాల నేతలు శుక్రవారం మర్వాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్