హోటల్ గదిలో బ్యూటీషియన్ మృతి (వీడియో)

AP: విశాఖలోని మధురవాడ క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న ఓ హోటల్‌లో బ్యూటీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలు బొబ్బిలికి చెందిన షేక్ రెషీదా బేగం(26)గా గుర్తించారు. గదిలో ఉరేసుకుని మహిళ మృతి చెందినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕