సుందర్ మ్యాజిక్.. జెమీ స్మిత్ క్లీన్‌బౌల్డ్

లార్డ్స్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాటర్ జెమీ స్మిత్ 8 పరుగులకే ఔట్ అయ్యారు. భారత బౌలర్ వాషింగ్టన్ సుందర్ వేసిన 46.2 ఓవర్‌కు జెమీ స్మిత్ క్లీన్‌బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో 47 ఓవర్లకు ఇంగ్లండ్ 165/6గా ఉంది. క్రీజులో బెన్ స్టోక్స్ (24), క్రిస్ వోక్స్ (1) పరుగులతో ఉన్నారు.

సంబంధిత పోస్ట్