ఇవాళ తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన ప్రేయసి కావ్య రెడ్డిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఏప్రిల్ 19న తిరుమల పుణ్యక్షేత్రంలో వీరి వివాహం జరగనుంది. రాత్రి 11.13 గంటలకు పండితులు శుభ ముహూర్తాన్ని నిశ్చయించారు. మే 1న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్