సంక్రాంతి సినిమాలకు బెనిఫిట్ షోలు..? సీఎంతో త్వరలోనే చర్చలు

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతించమని సీఎం రేవంత్ ప్రకటించడంతో సినీ ఇండ్రస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది. సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నిర్మాత, టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు తిరిగి వచ్చిన వెంటనే సీఎంని కలిసి అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్