కుటుంబంతో కలిసి చార్మినార్‌ను సందర్శించడానికి వచ్చిన బెంగాల్ నటి ప్రత్యూషను టోలీచౌకీకి చెందిన వాజిద్ వేధించాడు. ఈ ఘటనపై నటి ప్రత్యూష పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు వాజిద్‌ను అదుపులోకి తీసుకున్నారు.