2023 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌ను జ్యూరీ ప్రకటించింది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ శుక్రవారం ప్రకటించింది. అన్ని భాషల చిత్రాలు పరిశీలించామన్న జ్యూరీ మొత్తం 15 విభాగాల్లో అవార్డుల గురించి ప్రకటన చేసింది. కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కింది.