*ధరలు పెరుగుతున్నందున ప్రజలకు ఇబ్బందులు.
*ఆరోగ్యం, విద్య, పౌర సేవల బడ్జెట్ తగ్గింపు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై వ్యతిరేకత.
*రైతులకు సరైన ధరలు లేకపోవడం, వ్యవసాయ విధానాల్లో అసంతృప్తి.
*మహారాష్ట్ర పబ్లిక్ సెక్యూరిటీ బిల్లు పౌర హక్కులపై ఆందోళన.
*గత 10 ఏళ్లుగా భారత కార్మిక సదస్సు నిర్వహించలేదు. AITUC సహా యూనియన్ల 17 డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణ.