హైదరాబాద్‌ హైటెక్స్‌లో ప్రారంభమైన భారత్‌ సమిట్‌

హైదరాబాద్‌ హైటెక్స్‌లో భారత్‌ సమిట్‌ ప్రారంభమైంది. కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రారంభోపన్యాసం చేశారు. 70 దేశాల నుంచి సమిట్‌కు దాదాపు 1,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సాయంత్రం భారత్‌ సమిట్‌లో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕