TG: డిప్యూటీ భట్టి విక్రమార్క మంత్రులందరికీ ఆర్టీసీ, మెట్రో డేపాస్‌ను డిప్యూటీ కొనుగోలు చేశారు. శుక్రవారం ప్రజాభవన్‌లో మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ పాస్‌లు తీసుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి మంత్రులు ప్రయాణం చేయనున్నారు. హైదరాబాద్‌లో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.