బీఆర్కే భవన్ వద్ద నిరసనలో పాల్గొన్న భట్టి విక్రమార్క

TG: సీఈసీ రాజీనామా డిమాండ్​తో కాంగ్రెస్​ ఆందోళనలు చేస్తోంది. ఏఐసీసీ పిలుపుతో తెలంగాణలో కాంగ్రెస్​ నిరసన కార్యక్రమం చేపట్టింది. బీఆర్కే భవన్ వద్ద నిరసనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సీఈసీ కార్యాలయం ఎదుట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ బైఠాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕